Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నల్లకుంటలో రూ. 66 లక్షలు దొరికాయ్

హైదరాబాదు నగరంలోని నల్లకుంటలో ఈరోజు (శుక్రవారం) పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ వాహన తనిఖీల్లో కారులో తరలిస్తున్న రూ. 66 లక్షలు బయటపడ్డాయి. ఈ నగదును స్వాధీనం చేసుకున్నట్లు నల్లకుంట పోలీసులు తెలిపారు.

More Telugu News